Electric Vehicles Telugu Channel Theme | Our Channel Motto | EV Telugu







Subscribe: https://www.youtube.com/channel/UCK_XEK6GaKE1VHne_Jif92Q
ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యం అనేది అతి పెద్ద సవాలుగా మారింది. ఎవరికి వారు నాగరికత పేరిట, సాంకేతికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నారే గాని, తాము కూర్చున్న చెట్టుని తామే నరుక్కుంటున్నామనే నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. అభివృద్ధి అవసరమే, కానీ, ఆ అభివృద్ధి స్వచ్ఛంగా ఉండాలి కానీ కలుషితం కాకూడదు, మనకో లేదా తరువాతి తరాలకో శాపంగా మారకూడదు.

కాలుష్యానికి అతి పెద్ద కారణం మన వాహనాల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలే. కాబట్టి, మనం ఇంధనాలతో నడిచే వాహనాలు కాకుండా, విద్యుత్ శక్తితో నడిచే వాహనాలను వినియోగించటం వలన పెరుగుతున్న ఈ పెనుభూతాన్ని చాలా వరుకూ అడ్డుకోవచ్చు, అణగతొక్కచ్చు.

ఈ ఆలోచనతోనే, అందరిలో విద్యుత్ వాహనాల పట్ల పూర్తి అవగాహనను కలిగించాలనే సదుద్దేశంతోనే ఈ ఛానల్ ను స్థాపించాము. ఈ ఛానల్ లో భారతదేశంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న, రానున్న విద్యుత్ వాహనాల గురించి, ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ రకాల ప్రతిపాదనల గురించి మొదలగు సమాచారాన్ని పొందుపరచడం జరుగుతుంది.
“పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయటం మన బాధ్యతే కాదు, అత్యవసరం కూడా!”

సదా మీ సేవలో
ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛానల్ టీమ్

To know the latest information about Electric vehicles

Visit : https://ift.tt/2IUOGSX

********

Join Hands & Contribute to US :

Patreon: https://ift.tt/2zLDoLR

*********

Follow us on:

Facebook : https://ift.tt/2UzwjaN;
Twitter : https://twitter.com/evehiclesindia

#electricvehicles
#evnews
#evtelugu

electric vehicles,ev,ev telugu,ev news,ev news telugu,ev updates,electric vehicles telugu,latest electric vehicles news,latest ev updates,electric vehicles india,upcoming electric vehicles,electric vehicles channel,electric vehicles telugu channel,electric vehicles channel telugu,telugu,ev telugu channel,ev channel telugu


Post a Comment

0 Comments